Login

Register

Login

Register

skip to Main Content
Sale

TELUGU BHARATHI ( తెలుగు భారతి)

Rated 4.50 out of 5 based on 2 customer ratings
(2 customer reviews)

200.00 120.00

తెలుగు భాషను సులభంగా చదవడం మరియు వ్రాయడం నేర్పిచండానికి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. 1, 2 తరగతులలోనే విద్యార్థులు తెలుగును అనర్గళంగా చదవడం మరియు వ్రాయడం కొరకు ఈ పుస్తకాన్ని “పద పద్దతి లో” ఆకర్షణీయమైన చిత్రాలను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. విద్యార్థులలో ఆసక్తి రేకేత్తిoచడం, భిన్నంగా ఆలోచించడం మరియు వారి యొక్క సృజనాత్మకతను వెలికి తీయడం కోసం అనేక కృత్యాలను పొందుపరచడం జరిగింది

View Content in PDF 

Highlights:-

  • పదపద్దతిలో పుస్తక రచన
  • బాగా పరిచయం వున్న 500 కు పైగా బొమ్మలు
  • ప్రతి పాఠానికి ఒక అభినయ గేయము
  • ప్రతి పాఠానికి 10 రకాల అబ్యాసలు
  • విద్యార్ధుల అభ్యసన స్థాయిని పరీక్షించడం కోసం సమగ్ర మూల్యాంకన పత్రాలు
  • CCE విధానానికి అనుగుణంగా రూపకల్పన
Email
Category:

Description

TELUGU BHARATHI ( తెలుగు భారతి) సమగ్ర తెలుగు అభ్యసన దర్శిని

తెలుగు భాషను సులభంగా చదవడం మరియు వ్రాయడం నేర్పిచండానికి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. 1, 2 తరగతులలోనే విద్యార్థులు తెలుగును అనర్గళంగా చదవడం మరియు వ్రాయడం కొరకు ఈ పుస్తకాన్ని “పద పద్దతి లో” ఆకర్షణీయమైన చిత్రాలను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. విద్యార్థులలో ఆసక్తి రేకేత్తిoచడం, భిన్నంగా ఆలోచించడం మరియు వారి యొక్క సృజనాత్మకతను వెలికి తీయడం కోసం అనేక కృత్యాలను పొందుపరచడం జరిగింది

Highlights:-

  • పదపద్దతిలో పుస్తక రచన
  • బాగా పరిచయం వున్న 500 కు పైగా బొమ్మలు
  • ప్రతి పాఠానికి ఒక అభినయ గేయము
  • ప్రతి పాఠానికి 10 రకాల అబ్యాసలు
  • విద్యార్ధుల అభ్యసన స్థాయిని పరీక్షించడం కోసం సమగ్ర మూల్యాంకన పత్రాలు
  • CCE విధానానికి అనుగుణంగా రూపకల్పన

Additional information

Weight .450 kg
Dimensions 28 × 21 × 1 cm
Language

Telugu

Edition

2016

Publishers

Sree Publications

Number of Pages

244

2 reviews for TELUGU BHARATHI ( తెలుగు భారతి)

  1. Rated 4 out of 5

    ramesh

    nice book

  2. Rated 5 out of 5

    srujana

    thank you

Add a review

Your email address will not be published. Required fields are marked *