



Krishnateja
Dr. Bhoopati

SREE PUBLICATIONS

డా. భూపతి వృత్తిరీత్యా
కీళ్ళు మరియు ఎముకల వైద్య నిపుణులు.
పుస్తక పఠనముయందు అమితాసక్తిచే చిన్ననాటి నుండీ అనేక సద్గ్రంధములను పఠించుట వీరికి అలవాటయ్యింది.
పఠించిన విషయములను తత్వ చింతనాపరముగా ఆలోచించి అందలి పరమార్థమును గ్రహించుట వీరికి స్వతస్సిద్ధము. ఈశ్వరానుగ్రహ విశేషముచే బాల్యము నుండి అలౌకికానుభూతులు కలుగుట వల్ల ఆధ్యాత్మిక జ్ఞానము వీరియందు ప్రతిష్ఠితమైనది.
తనకు అనుగ్రహించబడిన దివ్యజ్ఞానమును తన ద్వారా ఇతరులకూ చేరవలెనన్న ఈశ్వరాజ్ఞానుసారము ‘కృష్ణతేజ’యను కలంపేర ఆంగ్లమునందు, తెలుగులోనూ ఉపదేశములు, రచనలు చేస్తుంటారు.
Dr. Bhoopati is an orthopedic surgeon by profession and an avid book reader.
Having a spiritual inclination from childhood and blessed with Divine Experiences, he chose to share the insights imparted to him, as ordained by the Supreme Existence.
Such knowledge and perspective would play a role in inspiring and guiding the spiritual journey of earnest seekers.
It has also been his mission to share his insights from the books he read and the knowledge he gained, so that others can also gain such knowledge without having to read all those books.
Towards that purpose, he writes poetry and prose under the pen name ‘Krishnateja’ in English and Telugu.


What is Viswaroopam?
What exactly does the experience of Viswaroopam bestow on the devotee?
What is the philosophy behind such an extraordinary experience?
And understanding beyond words, an experience beyond language
A realisation that is the goal of all penance...
All brought out in lucid detail so as to bring the experience of Viswaroopam
and the enlightened perspective that comes along with it to the reader
In world history, it is very rare that
you can find a statesman or a strategist on par with Chanakya.
As expected, his words are priceless treasures
for anyone who wants to take control of their life.
Chanakya’s teachings inspire us to awaken the hero within us,
to aspire for the highest and to persist in the journey, come what may.
With Chanakya as our guide, any goal is within reach,
any difficulty can be overcome and any complexity can be outmanoeuvred.
Chanakya Neeti, originally in Sanskrit, is translated into English
and presented as easily understandable quotes
to imbibe and implement it in your daily life.


In our daily lives, we regularly face moral dilemmas
in the increasingly unethical world.
It happens many a time that we take a decision
on the spur of the moment and regret it ever after.
What if we have a moral compass with us
that shall be a guide whenever we take such a decision!
What if we could know how best we can heed to our conscience!
Bhartrhari Neeti is that moral compass which shall
make us wise without having to go through all the trouble
of facing the problems and then gaining wisdom!
This eternal and priceless wisdom has been embedded into easily understandable quotes so that we may imbibe the essence and implement it in our daily life.
From the thousands of quotations available
in various books, calendars and websites,
bringing you a collection of thoughtfully selected quotes
to instill confidence and inspire greatness
The quotes are arranged in a calendar format
for a daily dose of inspiration.
As you read them on a regular basis,
your thinking shall undergo a sea of change and perspective broadens.
You would be able to widen your horizons
and venture outside your comfort zones with renewed vigour.
As you navigate the turbulent waters of daily living
with the compass of these daily quotes,
you will be able to explore a new you within yourself
and achieve greatness beyond your wildest dreams.


పూజా విధానములలో మంత్ర, తంత్ర, యంత్రముల ద్వారా చేయు సాధనలన్నియు ఇంద్రియములచే నిర్వహించబడుతున్నవి.
ఆయా సాధనలయందు మన మనస్సెంత వరకూ నిమగ్నమై ఉన్నది
అనేదానిపై వాటి ఫలము నిర్దేశించబడుతుంది.
మరి అట్టి ప్రధానమైన మానసిక ఏకాగ్రత సులభసాధ్యముగా త్వరితగతిన సిద్ధించుట ఎలా?
ఈ ప్రశ్నకు సమాధానమే జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శివ మానస పూజ.
ఈ సృష్టి విభుడు అయిన పరమేశ్వరుడు సాక్షాత్తూ మన ఇంటికి అతిథిగా వస్తే మనం ఆయనను మానసికముగా షోడశోపచారములచే సత్కరించి ఆరాధించడం ఈ పూజా విధానం. ఎవరిచేతనైనా సులభగ్రాహ్యమైనది అత్యద్భుతమూ, అనితరసాధ్యమూ అయిన దివ్యానుగ్రహమును కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది అయిన ఈ పూజను
సాధకులు పరిపూర్ణముగా అవగతము చేసుకొని సాధన చేయుటకు వీలుగా
సవిస్తరముగా ఇందు చర్చించడమైనది.
విశ్వరూపమనగా ఏమిటి?
విశ్వరూప సందర్శనము వలన భక్తునకు కలిగే ఆధ్యాత్మిక జ్ఞానం ఎట్టిది?
అట్టి దివ్యదర్శనము వెనుక ఉన్న తాత్విక మర్మమేమిటి?
ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవడానికి ఇంకేమి ఉండదో,
ఏది అనుభవమైన తరువాత ఇక ఇతరములపై మనసు వెళ్ళదో,
ఏది దక్కిన పిదప కోరికలు లుప్తమైపోతాయో
అది ఈ విశ్వరూపం.
మాటలకందని భావములు, భావముకందని అద్వైతమూ,
సిద్ధాంతములకతీతమైన పరబ్రహ్మమూ, జ్ఞాన పరాకాష్ఠ అయినటువంటి అనుభవమూ
ఈ విశ్వరూపం.
చదివి, దర్శించి, అనుభూతి చెంది తరిద్దాం.


